Neeve Devunivi Song Lyrics – Nuvvu Vastavani Movie

Category: Lyrics 457 0

Neeve Devunivi Song Lyrics in Telugu

నీవే దేవునివి నల్లనయ్యా కాని నీకెపుడువేదనలే ఎందుకయ్యా

నీదే విశ్వమని అందురయ్యా అయినా నీవెపుడు ఒంటరివే చల్లనయ్యా
లోకం ఆపదలు తీర్చినావు కానీ నీవే ఆపదలు మోసినావు
ఎన్నో భాదలను ఓర్చినావు అయినా మోముపైన నవ్వు నీవు చెరగనీవు

Neeve Devunivi Song Lyrics in English

nIvE dEvunivi nallanayyA kAni nIkepuDuvEdanalE eMdukayyA

nIdE viSvamani aMdurayyA ayinA nIvepuDu oMTarivE callanayyA
lOkaM Apadalu tIrcinAvu kAnI nIvE Apadalu mOsinAvu
ennO BAdalanu OrcinAvu ayinA mOmupaina navvu nIvu ceraganIvu

Related Articles

Add Comment