Kopamga Kopamga Song Lyrics – Mr.Majnu Movie

Category: Lyrics 305 0

Song Details :-

  • Song – Kopam Ga Kopam Ga
  • Singers – Armaan Malik, Thaman S
  • Lyrics – Srimani
  • Music – Thaman S

Kopamga Kopamga Song Lyrics In Telugu

కోపంగా కోపంగా
చూడొద్ధే కారంగా
చీటికి మాటికి
తిట్టకే తియ్యంగా
దూరంగా దూరంగా
వెళ్ళొద్దే మౌనంగా
నీ అల్లరి అడుగుల
సరిగమ విన్నాగా
పారు కోసం బారుకి వెళ్ళి
దాసుడినయ్యానుగా
తప్పే నాది నొప్పేన్తున్నా
నిను మెప్పిస్తాగా
లైలా కోసం మజ్ను మల్లే
కవిలా మిగలానుగా
పిల్లా నువ్వే ఎక్కడ ఉన్నా
వెంటే వస్తాగా
ఎగరేసా మనసే నీకై
తెల్లని మబ్బులా
రాసేసా ప్రేమను నీకే
రంగుల కవితలా
ఎగరేసా మనసే నీకై
తెల్లని మబ్బులా
రాసేసా ప్రేమను నీకే
రంగుల కవితలా
కోపంగా కోపంగా
చూడొద్ధే కారంగా
చీటికి మాటికి
తిట్టకే తియ్యంగా
దూరంగా దూరంగా
వెళ్ళొద్దే మౌనంగా
నీ అల్లరి అడుగుల
సరిగమ విన్నాగా
విరబూసిన కొమ్మలు తట్టి
ఏవే నీ పువ్వులు అంటే
టక్కున దాచి లేవని చెబుతాయా
నిజమైన కలలను పట్టి
కనుపాపల వెనకకు నెట్టి
దాచేస్తే అవి కలలై పోతాయా
చెరిపెస్తే చెరగని ప్రేమ కథా
నా కంటే నీకే బాగా తెలుసు కదా
ఆపేస్తే ఆగిపోనీ చిలిపి కథా
ఏ నిమిషం మొదలవుతుందో తెలుపదుగా
మనసా…
ఆ సూర్యుడి చుట్టూ
తిరిగే భూమి
అలకే పూనిందా
నువ్వొద్దు నీ వెలుగొద్దు
అంటూ గొడవే చేసిందా
ఎగరేసా మనసే నీకై
తెల్లని మబ్బులా
రాసేసా ప్రేమను నీకే
రంగుల కవితలా
ఎగరేసా మనసే నీకై
తెల్లని మబ్బులా
రాసేసా ప్రేమను నీకే
రంగుల కవితలా

Also, read about:

Related Articles

Add Comment