Neeve Neeve Song Lyrics-Amma Nanna Oh Thamilammai Movie

Category: Lyrics 140 0

Neeve Neeve Song Lyrics

నీవే , నీవే …నీవే నేనంట…
నీవే… లేక నేనే లేనంటా…….

వరమల్లె అందిందేమో ఈ బంధం…….
వెలలేని సంతోషాలే నీ సొంతం ….

నీవే , నీవే …నీవే నేనంట…
నీవే… లేక నేనే లేనంటా…….

వరమల్లె అందిందేమో ఈ బంధం…….
వెలలేని సంతోషాలే నీ సొంతం ….

నీవే , నీవే …నీవే నేనంట…
నీవే… లేక నేనే లేనంటా…….

నా కలలని కన్నది నీవే , నా మెలుకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగైయింది నీవేగా ……..

నా కష్టం ఇష్టం నీవే.. చిరునవ్వు , దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉందీ నీవేగా……
వినిపించక పోతే బెంగై వెతికేవే….
కన్నీరే వస్తే కొంగై తుడిచేవే…..

నీవే , నీవే …నీవే నేనంట…
నీవే… లేక నేనే లేనంటా…….

నే గెలిచినా విజయం నీదే…
నే ఓడిన క్షణము తమకే ..
నా అలసట తీరే తావే నీవేగా…

అడుగడుగునా నడిపిన దీపమ, విరి ఉనికే తెలిసిన స్నేహమ,
మది మురిసే ఆనందాలు నీవేగా….
జన్మిస్తే మళ్ళి నీకే పొడతానే…ధన్యోస్మి అంటూ దండం పెడతాలే…….

నీవే , నీవే …నీవే నేనంట…
నీవే… లేక నేనే లేనంటా…….

వరమల్లె అందిందేమో ఈ బంధం…….
వెలలేని సంతోషాలే నీ సొంతం ….

నీవే , నీవే …నీవే నేనంట…
నీవే… లేక నేనే లేనంటా…….

వరమల్లె అందిందేమో ఈ బంధం…….
వెలలేని సంతోషాలే నీ సొంతం ….

నీవే , నీవే …నీవే నేనంట…
నీవే… లేక నేనే లేనంటా…….

Also, read about:

Related Articles

Add Comment